'Hero Ravi Teja Gym Workout Video Going Viral | Mass Maharaja | i5 Network'

02:23 Jul 9, 2022
'Watch: Hero Ravi Teja Gym Workout Video Going Viral | Mass Maharaja | i5 Network and also మాస్ మహారాజా రవితేజ కెరీర్ స్ట్రగుల్ గురించి తెలిసిందే. వరుస ఫ్లాప్ లు ఇబ్బంది పెడుతున్నాయి. ఫ్రెండు వైట్ల కోసం ఆబ్లిగేషన్ కి పోతే బొప్పి కట్టింది. కారణం ఏదైనా తాను చేసే ప్రతి తప్పును నిజాయితీగా  అంగీకరించే రాజా తప్పు చేస్తే మీడియా మొహమాటం లేకుండా మొట్టికాయలు వేసేస్తుందని ఒప్పుకుంటారు. ఈసారి ఎలాంటి తప్పు చేయకుండా హిట్టు కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో `డిస్కో రాజా` అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథాంశం తెలుగు తెరపై పూర్తి సర్ ప్రైజింగ్ గా ఉంటుందట. తొలిసారి ఓ సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకున్నారని .. రాజాలోని కొత్త కోణాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది.    Click here for more Latest Movie updates,  ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g    ►Like us on : https://www.facebook.com/i5network' 

Tags: viral , gym , video , Ravi Teja , ravi teja new movie , i5 network , Mass Maharaja , Mass Maharaja Ravi Teja , hero ravi teja gym workout video going viral , ravi teja gym , hero ravi teja gym video , hero ravi teja , ravi teja family , ravi teja 6 pack , ravi teja latest

See also:

comments