'Watch:Samantha on About Her Six Pack Body Fitness | Upasana | i5 Network and also అక్కినేని ఫ్యామిలీలో తొలి 6 ప్యాక్ హీరోగా అఖిల్ పేరు మార్మోగింఇ. ఇప్పుడు అక్కినేని కోడలు సామ్ పేరు మార్మోగుతోంది. చూడగానే ఫెంటాస్టిక్ ! అనేంతగా యాబ్స్ ని ప్రదర్శించి అందరికీ షాకిచ్చారు సమంత. ప్రస్తుతం నవతరం లో హాట్ టాపిక్ ఇది. 2019-20 ఫిట్ నెస్ గోల్స్ ని అక్కినేని కోడలు ఫిక్స్ చేశారు అంటూ అందరూ ఉత్సాహంగా జిమ్ లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సక్సెస్ వెనక టాప్ సీక్రెట్ ఉంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network'
Tags: Network , naga chaitanya , samantha , upasana , Samantha Naga Chaitanya , Samantha New Movie , i5 , Samantha on About Her Six Pack Body Fitness , అక్కినేని కోడలు , సామ్ , అఖిల్
See also:
comments